ఈ బ్లాగుని మొదలుపెట్టడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది తోటి వారికి సాయం చేయడంలో నా అనుభవాలు, నేను నేర్చుకున్న విషయాలు, తారసపడ్డ మనుషులు… అలాగే వివిధ సామాజిక విషయాల పట్ల నా అభిప్రాయాలు, ఆలోచనలు, మనసు స్పందించినప్పుడు నేను వ్రాసుకున్న కవితలు.. అందరితో పంచుకోవాలని.
రెండో కారణం…టు మేక్ ఎ డిఫరెన్స్ గ్రూప్ గురించి, అందులో సభ్యుల గురించి, మా అనుభవాల గురించి తెలియచెప్పటం. మా గ్రూపులో బ్లాగు వ్రాసే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరినీ కేవలం సమాజ సేవలో మరియు ఈ టి మేడ్ గ్రూపు ద్వారా వారు పొందిన అనుభవాలను వ్రాయమని అడిగాను. మా వెబ్ సైటులో సభ్యుల బ్లాగులకి లింకులు ఇచ్చాము.
అందరికీ తెలియాలి ఎలాంటి ఆశయాలతో మేము ముందుకు వెళ్తున్నాము, మా మా అభిప్రాయాలు ఏమిటి అని.
టిమాడ్ మెంబర్స్ విభాగంలో మా గ్రూపులో సభ్యులతో నాకు ఉన్న అనుబంధం, వారు నాకు ఎలా పరిచయం, గ్రూపులో వారు ఏ విధంగా చేయూతనిచ్చారు ఇలాంటి విషయాలు ఉంటాయి.
టిమాడ్ గ్రూప్ విభాగంలో మా గ్రూప్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆలోచనలు, ఆయా నిర్ణయాలు ఎలా తీసుకున్నాము ఇలాంటి విషయాలు తెలియచేస్తాను.
నేను అనే లో వ్యక్తిగతంగా నా భావాలు, నా విలువలు, ఆలోచనా విధానం, నేను నేర్చుకున్న విషయాలు ఇలాంటివి పొందుపరుస్తాను.
కవితలు విభాగంలో దేశభక్తికి సంబంధించి, ఆయా సామాజిక సమస్యల గురించి నేను స్పందించి రాసుకున్న భావాలను మీ అందరితో పంచుకుంటాను.
machi panulu eppudu success avuthayi, kaanivvandi.
మీ బ్లాగు చాలా బావుంది. తెలుగు భాషను మరింత ప్రాచుర్యంలోకి తేవటానికి… దేశవిదేశాలలో ఉన్నవారంతా తెలుగులోనే సంప్రదించుకోవాలి. వీలుంటే నేను రాస్తున్న స్వానుభవాలు శీర్షికలో నా రచనలను చదవి అభిప్రాయం చెప్పగలరు….
http://venkat.mywebdunia.com/2008/04/01/1207048620000.html
వెంకట్… గుంటూరు
sriharshini , 16 months female child, she has been suffaring from hiv+ positive since born, so we want social service organization or persons help for baby (sri harsini) sheltar and accomidation for just two years we can pay accomdation and other charges, now at present she is under our protection, if you can know about hiv+ childs care homes please inform or email: forpositivepeople@gmail.com. and pray for baby health. please farword this message to your friends, thank you, yours —sangeetha detailes: http://hivpositivechild.blogspot.com
Your blog is interesting!
Keep up the good work!
All the Best prashanthi. keep up the good work..
hi madem how r u? u r wordexpression r very good .
i dont know how to write in telugu otherwise i would ve done it very happy to see this type of blog .as a lover of matrubasha i really appreciate ur work.i am not o elder to bless u but i can wish u with my whole heart.
తెలుగు రాయటము రాదు అంటే ఎలా చెప్పండి. ఇక్కడ( http://www.yanthram.com/te/type/ ) try చెయ్యండి.
ఏకంగా తెలుగులో టపా పంపాలని అనుకుంటే ఇక్కడ( http://mail.yanthram.com/index.php?ml=te ) try చెయ్యండి.
please visit& join: http://prakshalana.ning.com (Fight Aganist Corruption)
Ms. Prashanti,
You are doing a commendable job, appreciate truly from the bottom of my heart.
Can not write in Telugu
Keep it up.
God Bless.
Das
all the best mam…
HELLO
My name is Mohammed Ameen and I live in Egypt. I have been very ill for a long time. I am in desperate need for help and would like very much if you can advise me.
As I said I have been ill for a long time. (klebsiella penumoniae (AMPC) (HEAVY GROWTH)
PSEUDOMONAS AERUGINOSA (AMPC) (HEAVY GROWTH)
KLEBSIELLA PENUMONIAE (ESBL) (HEAVY GROWTH)
MY CD4 IS SO LOW
i went to lots of drs here and im in hard situation all times because im so ill and i dn’t have lots of funds so i need to transplant immunity system through stem cells and its so rare here in egypt
Please tell me if there is any way can help me. I have been searching a long time for help I can not seem to find here in my home country.
Please contact me as soon as possible as I await your response patiently.
I would be grateful to get any help
Thank you in advance
Sincerely
Mohameed Ameen osman
4 st yousef from st tallat harb zokak elawam num 1
shebin elkom monofia
egypt 32111
2020482223587
BosFthis is nice ..
Anna Hazare has set the example. But only a national citizens movement can ramp up the pressure to get Singh to endorse “Jan” Lokpal and save Hazare’s life.
Corruption in politics has become a plague across our country, it is draining our resources and demoralizing our nation.
The dream of India as a strong nation will not be realised without self-reliant, self-sufficient villages, this can be achieved only theough social commitment & involvement of the common man.”
Nice blog and offering good tips, suggestions……………keep it up
chitikela ayyappaswami
Excellent Blog Prasanthi.. Somehow I missed to look into this blog earlier.
Sudha
hi parashanthi akkaa,
iam laxmi amritha varshni
studying 5th standard from Karimnagar, and daughter of Dr.Naageshwer Galipally PD,Swarna Bharathi 2020 HRD FOUNDATION OF our beloved former president of India Dr.APJ ABDUL KALAM Vision 2020,Iam really inspired by your contribution to the society and committment to your work,my mother Suma’s contact no.in9704409229
మీ బ్లాగు చాలా బావుంది