Support Farmers

Support Farmers – Buy Dal in Bulk of 10 Kgs – Directly from Farmers – At a Price Less Than Market Rate

Do we ever think about who produced the grains/pulses that we ate for breakfast this morning? Should we not sometimes?

Small and marginal farmers struggle a great deal to produce the food we eat. When their toil does not pay, when they fail to get a fair price for their produce, they are thrown into turmoil. And some farmers even take the extreme step of taking their life.

You may also have noticed that we as consumers are also victims of price fluctuations.  Sometimes the prices are too low or as is the case with Toor dal (Kandi pappu )that will again hike up exponentially in few months like it happens year after year.

So, let us take the LEAD as a responsible CONSUMER and steer a few things right…Let’s start with Toor-dal.

Two non-profit organizations Centre for sustainable agriculture (CSA) and Rythu Swarajya Vedika (RSV) have decided to work with villages in distress – those where most farmers’ suicides happen – to procure, process, pack and distribute the Toor-dal (Kandi pappu) from the farmers to the consumers in 10 Kg pack: You need to buy in bulk for benefiting both farmers and consumers.

Time to ACT and be a part of the do good campaign. And actually get a good product for the price you pay. BUY DIRECTLY FROM THE FARMERS… a simple yet powerful act that could save some lives.

This campaign will only run for two weeks from the 6th Feb until the 25th Feb. CSA and RSV have a target of procuring six tons and each kilogram would be sold to the consumer at Rs 120 for regular and Rs 160 for Organic, much lower than the prevailing market price.

Link for signup. https://goo.gl/forms/J6RbCUbySBsJ3lZs1

Pl. order and circulate to your friends as well.

For any questions, pl. contact Naveen: 91603-09301

A Bright M.Tech. Student is Battling Death!!

A Bright Vizag Student Battling Death

A Bright Vizag Student Battling Death

A bright M.Tech. student is battling death!! Let us be his weapons!!

Name: P. Shankar Jagadish

Place: Kotta Valasa, Vijayanagaram

Parents: Father sells steel utensils in near by villages

Family: White Card holders

Intermediate: State 7th Rank – Pratibha Award holder

Got National Scholarship

Graduation: B.Tech. Civil Engineering, GITAM, 1999-2003

GATE Ramk – 489, 95 percentile without coaching

Post Graduation: M.Tech. Structural Engineering – 89%

M.E. 2004-2006 batch in Andhra University.

Ailment: Cancer – Tumour in Stomach

Hospital: Mahatma Gandhi Hospital, Vizag

Blood Content: 9%

Shankar is not able to walk and his condition is critical.

They don’t have money to bear the travel expenses to Vizag.

Contact Numbers: 99891-93912, 97053-48151

P. Sankar Jagadeesh.

Andhra Bank, Kothavalasa Branch.

A/c No. 145710100003660

 

 

నమ్మకం… నమ్మకం :)

అవును ఈ పదానికి ఎంతో విలువ ఉంది. నిన్న మధ్యాహ్నం చైతన్య నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పలేనంత ఆనందం కలిగింది. నేను నిన్న ఉదయం అనంతపూర్ కి చెందిన ఒక కేన్సరు పేషంటుకి సంబంధించిన వివరాలు బ్లాగులో పోస్టు చేసాను. అనురాధ గారు కేవలం బ్లాగులో చూసి నాకు ఏవైనా మంచి కేసులుంటే చెప్పమని అడిగి, నేను పంపిన వివరాల ప్రకారం తను రెండు నెలలు వరుసగా ఓ కేసుకి సంబంధించి చేసిన సహాయం నా ఈ ఆలోచనకి ప్రేరణ.

అప్పుడు అనిపించింది కొత్త కేసుల గురించి ముఖ్యంగా మెడికల్ కేసుల గురించి ఓ విభాగం పెట్టి వివరాలు పోస్టు చేయాలని. నాకు నమ్మకం ఉండింది తప్పకుండా ఎంతో కొంత సాయం వస్తుందని. అదే నిజమైంది. కాకపోతే అంత త్వరగా స్పందిస్తారని అనుకోకపోవడంతో చెప్పలేనంత సంతోషం.

చైతన్య ఏమి చెప్పారంటే నిన్న తనకి రెండు కాల్స్ వచ్చాయట. ఒకరు దుబాయి నుంచి, మరొకరు ఇండియా నుంచే చేసారట. వివరాలు అడిగారట. ఒకరేమో 1000 రూపాయలు పంపుతామని చెప్పారట. మరొకరు మళ్ళీ ఫోన్ చేసి ఎంత సాయం చేయగలమన్నది చెప్తాము అన్నారట.

ఏ కొంచెం సాయము అందినా ఆ పేదవారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది కదా.

గమనిక: ఈ విభాగానికి, Patients who need help విభాగానికి సంబంధం ఉంది. ఇక్కడ చెప్పిన కేసులు అక్కడ దొరుకుతాయి. వివరాలకు ఆ విభాగంలోని టపాలు చూడగలరు.

విజ్ణ్జప్తి: సాయం చేయదలచిన వారు లేదా చేసిన వారు ఆయా టపాలకు వ్యాఖ్య వ్రాస్తే ఇంకా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇది ప్రచారం కోసం కాదు, ఇతరులకి స్ఫూర్తినిచ్చిన వారవుతారు. తద్వారా అందరూ తమకు చేతనైన సాయం చేయడానికి ప్రేరేపించినవారవుతారు.

బ్లాగు ద్వారా సహాయం

నా బ్లాగు ద్వారా పరిచయమైన వ్యక్తులు వారి ద్వారా అందిన సహాయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించదలిచాను.

అను గారు బ్లాగులు చదువుతూ ఉంటారు. ఆవిడకి ఈనాడులో ప్రచురితమైన కేసులకి సహాయం చేయాలని కోరిక. కానీ ఎలా సంప్రదించాలో, ఎలా సహాయం అందించాలో తెలియని పరిస్థితిలో మా గ్రూపు గురించి తెలిసింది. నా పోస్టుకి వ్యాఖ్యలో వివరాలు చెప్పమని అడిగారు. ఆవిడకి నేను ఉత్తరం వ్రాశాను.

ఈ మధ్య మెడికల్ కేసులు పెద్దగా చేపట్టదలుచుకోలేదు. అందువలన దృష్టికి వచ్చిన కేసులకు ఎలా సాయం చేయాలా అని ఆలోచిస్తుండగా అను గారి వ్యాఖ్య ఆనందపరిచింది. ఒక కేసు వివరాలు పంపాను. వాళ్ళకి మందుల అవసరం ఉందని చెప్పాము.

ఆవిడ రెండు వేల రూపాయలు ఇందు నిమిత్తం పంపగా మేము స్వయంగా వారి ఇంటికి వెళ్ళి మందులు కొని ఇచ్చాము. ఆ వివరాలు అను గారికి తెలియచేసాము. మా సభ్యులు రవి, సందీప్ ఈ కేసులో వలంటీర్లుగా వ్యవహరించారు.

అయితే ఫోటో తీయడం కుదరలేదు. మరోసారి వెళ్ళి వారి ఫోటో తీసి అను గారికి పంపుదామని అనుకుంటున్నాము. మార్చి నెలాఖరులోగా ఆ పని చేయాలని ఆలోచన.