Test

test

గాంధీజీతో ఓ రెండు రోజులు

ఇదేమి శీర్షిక అనుకుంటున్నారా? అవునండి మీ అందరి చేత చదివించాలంటే ఇలాంటి శీర్షికే కావాలి.
విషయానికి వస్తే ఒకే గూటి పక్షులందరూ గత ఆగష్టులో వార్ధా వెళ్ళి వచ్చారు. నేను సైనస్ ప్రకోపించడం వల్ల వెళ్ళలేకపోయాను.
ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో ఉగాది రోజున గాంధీ గారిని కలవడానికి వెళ్తున్నాము. అవును మరి, ఆయన నివసించి, సంచరించిన చోటు, సమావేశ మందిరం ఇత్యాది వాటిని చూడడం అంటే ఆయన్ని కలిసినట్టే కదా.
మరి వెళ్ళే వాళ్ళం వెళ్ళక బ్లాగడం దేనికి అనుకుంటున్నారా? భలేవారండీ. [...]

ఈ బ్లాగు గురించి

ఈ బ్లాగుని మొదలుపెట్టడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది తోటి వారికి సాయం చేయడంలో నా అనుభవాలు, నేను నేర్చుకున్న విషయాలు, తారసపడ్డ మనుషులు… అలాగే వివిధ సామాజిక విషయాల పట్ల నా అభిప్రాయాలు, ఆలోచనలు, మనసు స్పందించినప్పుడు నేను వ్రాసుకున్న కవితలు.. అందరితో పంచుకోవాలని.
రెండో కారణం…టు మేక్ ఎ డిఫరెన్స్ గ్రూప్ గురించి, అందులో సభ్యుల గురించి, మా అనుభవాల గురించి తెలియచెప్పటం. మా గ్రూపులో బ్లాగు వ్రాసే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరినీ కేవలం సమాజ [...]